నేటి రాశి ఫలాలు 26.11.2025.

నేటి రాశి ఫలాలు 26.11.2025.🐐 *_మేషం_*26-11-2025)సుఖసౌఖ్యాలుంటాయి. మీ మీ రంగాల్లో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.🐐🐐🐐🐐🐐🐐🐐🐂 *_వృషభం_*26-11-2025)మనో ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్య విషయాల్లో అశ్రద్ధ రానీయకండి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది.🐂🐂🐂🐂🐂🐂🐂 💑 *_మిధునం_*26-11-2025)ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది. తోటివారి సహకారం ఉంటుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.💑💑💑💑💑💑💑🦀 *_కర్కాటకం_*...