01-12-2025 సోమవారం.రాశి ఫలితాలు.
01-12-2025 సోమవారం.రాశి ఫలితాలు.---------------------------------------మేషంబంధు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో నూతన ఉత్సహంతో ముందుకు సాగుతారు. కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం మంచిది. సోదరుల సహాయంతో చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.---------------------------------------వృషభంకుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన గృహ నిర్మాణ ఆలోచనలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తికాక నిరాశ కలిగిస్తాయి. ధన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి.---------------------------------------మిధునంవ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం...