ఈ రోజు రాశి ఫలాలు(05-11-2025).
ఈ రోజు రాశి ఫలాలు(05-11-2025).మేష రాశిఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి.అవసరమైతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.ఆర్థికంగా బాగుంటుంది. పిల్లలతో గడపడానికి ఇష్టపడతారు. వృత్తి పరంగా మంచి లాభాలు పొందుతారు. మీకు ఏ విధంగా సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి.వృషభ రాశిమీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉంది.మీ స్నేహితులతో సంతోషంగా గడపాడానికి ఇష్టపడతారు.విద్యార్థులు క్రీడల్లో రాణిస్తారు.ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలాకాలంగా ఎదురు చూస్తూ గనక ఉన్నట్టయితే,...