05-12-2025 శుక్రవారం.-రాశి ఫలితాలు.

05-12-2025 శుక్రవారం.-రాశి ఫలితాలు.---------------------------------------మేషందూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించాలి. తల్లి తరపు బందు వర్గంతో వివాదాలు కలుగుతాయి. చేపట్టిన మందకోడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.---------------------------------------వృషభంఅన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. సోదరులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.---------------------------------------మిధునంఅనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు....