06-12-2025 శనివారం..రాశి ఫలితాలు.

06-12-2025 శనివారం..రాశి ఫలితాలు.---------------------------------------మేషంఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మతాపట్టింపులు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.---------------------------------------వృషభంవృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.---------------------------------------మిధునంనిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి....