19-12-2025 శుక్రవారం.రాశి ఫలితాలు..

19-12-2025 శుక్రవారం.రాశి ఫలితాలు..---------------------------------------మేషంవ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. అవసరానికి సన్నిహితుల నుండి ధన సహాయం అందుతుంది. రాజకీయ ప్రముఖుల నుండి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.---------------------------------------వృషభం వృత్తి ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ---------------------------------------మిధునంబంధుమిత్రులతో...