ఈ రోజు రాశి ఫలాలు (06-11-2025)
ఈ రోజు రాశి ఫలాలు (06-11-2025)మేష రాశి:మీకు తెలియకుండానే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోష పెడతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి.వృషభ రాశి:శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి. ఎక్కువగా సాంగ్స్ వింటారు. ఇవాళ మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు.. ఎక్కువగా ముస్తాబవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారు.మిథున రాశి:భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్త పరుచుకుంటారు. కానీ అనవసరపు విషయాల...