25-12-2025 గురువారం..రాశి ఫలితాలు.

25-12-2025 గురువారం..రాశి ఫలితాలు.---------------------------------------మేషంనూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం  మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారమున  విశేషమైన లాభాలు అందుతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.---------------------------------------వృషభందూర ప్రయాణాలలో మార్గావరోదాలు కలుగుతాయి. ఆర్థిక  పరంగా ఇబ్బందులు తప్పవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన  వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.---------------------------------------మిధునంఆర్ధిక  పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆప్తుల  నుండి...