14-11-2025 శుక్రవారం..-రాశి ఫలితాలు.

14-11-2025 శుక్రవారం..-రాశి ఫలితాలు.---------------------------------------మేషంఉద్యోగమున   అధికారులతో నూతన సమస్యలు  తప్పవు.  ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో  మాటపట్టింపులు ఉంటాయి.---------------------------------------వృషభంవృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ---------------------------------------మిధునంనూతన వ్యాపారాల...