ఐటం పాటల ట్రెండ్‌కు బ్రేక్..
ఐటం పాటల ట్రెండ్‌కు బ్రేక్.. - రష్మిక పెట్టిన షరతులు షాక్.. చర్చలే చర్చలు..!!జనం వాయిస్, సినిమా: ఒకప్పుడు సినిమాల్లో ప్రత్యేక నృత్యగీతం అంటే వేరే కళాకారిణులే కనిపించేవారు. అలాంటి పాటల్లో వారు కనిపిస్తేనే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేది. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే సినిమాలో కథానాయికగా నటించే నటీమణులే ప్రత్యేక నృత్యగీతాల్లోనూ మెరుస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఒకే సినిమాలో కథానాయిక పారితోషికంతో పాటు ప్రత్యేక నృత్యగీతానికి అదనపు పారితోషికం కూడా అందుకుంటూ ద్విగుణ లాభం పొందుతున్నారు.ఈ ధోరణిలో గత కొన్నేళ్లుగా సమంత,...