ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన రష్మిక
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన రష్మిక- వివాహ విందుకు ఆహ్వానం.- ఆత్మీయ భేటీ, అందమైన బహుమతికి కృతజ్ఞతలు.జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 01: తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సినీ నటుడు సినీ నటి రష్మిక మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట తమ వివాహ విందుకు ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా గీత, నైమిషాతో కలిసి ఆత్మీయంగా సమయం గడిపినట్లు పేర్కొన్నారు. ఈ భేటీ ఎంతో మధురంగా సాగిందని రష్మిక తన సందేశంలో వెల్లడించారు....