‘మైసా’ కోసం కష్టపడుతున్న రష్మిక

‘మైసా’ కోసం కష్టపడుతున్న రష్మికజనం వాయిస్, సినిమా: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా కొనసాగుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వరుస అవకాశాలు అందుకుంటున్న ఆమె నటిస్తున్న తాజా యాక్షన్ డ్రామా ‘మైసా’పై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కేరళ షెడ్యూల్ పూర్తి చేసిన రష్మిక, అక్కడ ఎదురైన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. కొచ్చి పరిసర ప్రాంతాల్లో జరిగిన షూటింగ్...