నేటి నుంచి తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీ!
నేటి నుంచి తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీ!జనం వాయిస్, హైదరాబాద్, జులై 01: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 1.06 కోట్ల రేషన్ కార్డుదా రుల కుటుంబాలకు జులై నెలకు సంబం ధించిన ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 3.41 కోట్ల మంది లబ్ధిదారుల కు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి నెలా లాగే ఈసారి కూడా ఎలాంటి జాప్యం...