ప్లాస్టిక్ నోట్లకు ఆర్‌బీఐ సిద్ధం.
ప్లాస్టిక్ నోట్లకు ఆర్‌బీఐ సిద్ధం.త్వరలో ప్రయోగాత్మకంగా విడుదలకు ప్రణాళిక.ముద్రణ ఖర్చులు తగ్గించడమే లక్ష్యం.చిరిగిన నోట్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.జనం వాయిస్, ముంబై, 29 మే : దేశంలో త్వరలోనే ప్లాస్టిక్ ఆధారిత కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నగదు వినియోగం నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త తరహా పాలిమర్ నోట్ల ప్రవేశంపై దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశాల్లో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు...