ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువలో ఆర్సీబీ అగ్రస్థానం.

ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువలో ఆర్సీబీ అగ్రస్థానం. - రూ.1.97 లక్షల కోట్లకు చేరిన లీగ్‌ విలువ.జనం వాయిస్, ముంబై, జూలై 29: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రీడా లీగ్‌లలో ఒకటిగా మరోసారి తన సత్తా చాటుకుంది. హౌలిహాన్‌ లోకే విడుదల చేసిన 2026 ఐపీఎల్‌ బ్రాండ్‌ వాల్యుయేషన్‌ స్టడీ ప్రకారం లీగ్‌ మొత్తం వ్యాపార విలువ రూ.1,97,024.68 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 11.4 శాతం వృద్ధి నమోదు చేసింది. అదే సమయంలో ఐపీఎల్‌ బ్రాండ్‌...