కమ్యూనిటీ కాంటాక్ట్‌తో ప్రజలకు భరోసా.

కమ్యూనిటీ కాంటాక్ట్‌తో ప్రజలకు భరోసా.- గంజాయి,నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి.- 51 పత్రాలు లేని వాహనాల స్వాధీనం.-  సమస్యలుంటే వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలి.- రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా.జనం వాయిస్, రామగుండం, జూన్ 06:ప్రజలు ఎలాంటి భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు భరోసా కల్పించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసీఆర్ కాలనీలో శనివారం నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం గోదావరిఖని...