బల్దియా ఎన్నికల్లో రెబెల్స్ టెన్షన్.

బల్దియా ఎన్నికల్లో రెబెల్స్ టెన్షన్.- ప్రధాన పార్టీల్లో మొదలైన టెన్షన్. - బుజ్జగింపులు ఫలించకపోవడంతో  పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం. - పార్టీలో సీనియర్ లను తప్పించి ..  జుంపింగ్ అభ్యర్థులకు కేటాయింపులు.జనం వాయిస్, వెబ్ డెస్క్:తెలంగాణలో ఎక్కడ చూసిన పురపాలక ఎన్నికల సందడి నెలకొంది. పురపోరులో అసమ్మతి సెగలు మాత్రం ఆరడం లేదు. నామినేషన్ల ముందు నుంచి పలు పార్టీలు చేస్తున్న బుజ్జగింపులు ఫలించకపోవడంతో పలువురు పార్టీకి వ్యతిరేకంగా బరిలో నిలిచి(రెబల్స్) ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చాలా...