విధులు నిర్లక్ష్యం వహించిన రికార్డు అసిస్టెంట్ పి.లక్ష్మణ్ సస్పెండెడ్.
విధులు నిర్లక్ష్యం వహించిన రికార్డు అసిస్టెంట్ పి.లక్ష్మణ్ సస్పెండెడ్. - జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. జనం వాయిస్, పెద్దపల్లి, జనవరి-08:విధులలో నిర్లక్ష్యం వహిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం రికార్డు అసిస్టెంట్ పి.లక్ష్మణ్ ను సస్పెండ్ చేస్తూ *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పి లక్ష్మణ్ పూర్తి నిర్లక్ష్యపు ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎటువంటి సమాచారం అందించకుండా విధులకు గైర్హాజరు కావడం, సమయ పాలన పాటించకపోవడం...