విధులకు గైర్హాజరైన రికార్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్.

విధులకు గైర్హాజరైన రికార్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్. - పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. జనం వాయిస్, పెద్దపల్లి, మే-04 పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీ కె. చిరంజీవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. కె. చిరంజీవి  విధులకు గైర్హాజరు కావడంతో పాటు, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం, వివరణ కోరుతూ జారీ చేసిన మెమోలను స్వీకరించకపోవడం గమనార్హమని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై కమాన్‌పూర్...