డిసెంబర్ 31న తెలంగాణలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు.

డిసెంబర్ 31న తెలంగాణలో రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు.జనం వాయిస్, హైదరాబాద్ – జనవరి 01: నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31న తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి. ఆ రోజు రాత్రి రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు జనంతో కిక్కిరిసిపోయాయి. నగరాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా మందుబాబుల సందడి కనిపించింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. దీంతో...