రైల్వేలో 4,098 ఉద్యోగాల భర్తీ.
రైల్వేలో 4,098 ఉద్యోగాల భర్తీ.జూనియర్ ఇంజినీర్ సహా పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.ఆగస్టు 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.ఇంజినీరింగ్ డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు అవకాశం.జనం వాయిస్, న్యూఢిల్లీ, జూలై 22: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) మొత్తం 4,098 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ తదితర పోస్టులను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనుంది....