ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత..!

ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత..!జనం వాయిస్, హైదరాబాద్, జులై 11: భారత్ సినీ పరిశ్రమ లో విషాదం నెలకొంది. పాటల కోకిల జానక మ్మ గొంతు మూగ బోయింది. కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వేల పాటలతో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించిన సింగర్ జానకి శనివారం సాయంత్రం మరణించారు.జానకి ఏప్రిల్1938 గుంటూరు జిల్లాలోని రేపల్లెలో జన్మించారు తల్లిదండ్రులు శ్రీరామ మూర్తి, శకుంతలమ్మ, భర్త వి రాంప్రసాద్, 1992లో మరణించా రు. వీరికి మురళీకృష్ణ అనే ఒక కుమారుడు ఉన్నారు. 1957లో విడుదలైన విధియిన్...