దేశ ప్రతిష్ఠకు శక్తిమంతమైన ప్రతీకగా గణతంత్ర దినోత్సవ వేడుకలు: ప్రధాని మోదీ
దేశ ప్రతిష్ఠకు శక్తిమంతమైన ప్రతీకగా గణతంత్ర దినోత్సవ వేడుకలు: ప్రధాని మోదీ- కర్తవ్యపథ్‌లో అద్భుత పరేడ్. - భారత ప్రజాస్వామ్య బలానికి ప్రతిబింబం. - భద్రతా దళాల శౌర్యానికి ప్రశంస.జనం వాయిస్, న్యూఢిల్లీ: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశరాజధాని ఢిల్లీలో అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో జరిగిన అద్భుతమైన పరేడ్ ముగిసిన అనంతరం, ఈ వేడుకలను “దేశ ప్రతిష్ఠకు శక్తిమంతమైన ప్రతీక”గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు సోమవారం ఆయన సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ, గణతంత్ర వేడుకల ద్వారా భారతదేశ...