కురవి ప్రభుత్వ భూములపై ‘జనం వాయిస్’ కథనాలకు స్పందన..!
కురవి ప్రభుత్వ భూములపై ‘జనం వాయిస్’ కథనాలకు స్పందన..! వరుస కథనాలపై సీఎం కార్యాలయం ఆరా జిల్లా కలెక్టర్ ద్వారా వివరాల సేకరణకు అధికారులకు ఆదేశాలు?. జిల్లా కలెక్టర్ ద్వారా వివరాల సేకరణకు అధికారులకు ఆదేశాలు?. 275 ఎకరాల ప్రభుత్వ, సీలింగ్, పీఓటీ, భూదాన్ భూములపై ఫిర్యాదులు. సర్వే నంబర్ 177తో పాటు ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణకు డిమాండ్. మహబూబాబాద్, సెప్టెంబర్ 7, (జనం వాయిస్) : మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల ఆరోపణలు,...