బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి.
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13 మంది మృతి.- కతిహార్ జిల్లాలో మూడు వాహనాలు ఢీకొన్న వైనం.- ప్రమాదంలో 30 మందికి పైగా తీవ్ర గాయాలు.- మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం.జనం వాయిస్, బీహార్, కతిహార్, ఏప్రిల్ 12: బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో అత్యంత విషాదకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోధా బ్లాక్ పరిధిలోని జాతీయ రహదారి 31పై ప్రయాణిస్తున్న ఒక బస్సు, లారీ మరియు పికప్ వ్యాన్ ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. సాయంత్రం ఆరున్నర గంటల...