సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.!

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.!-కారు ప్రమాదంలో ఇద్దరు టీచర్లు మృతి.-ముగ్గురు ఉపాధ్యాయులకు గాయాలు.-డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదమని స్థానికుల వెల్లడి.జనం వాయిస్, సూర్యాపేట జిల్లా:సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులున్న కారు.. స్కూల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది....