కారు ఢీకొని చిన్నారి మృతి.
కారు ఢీకొని చిన్నారి మృతి.. జనం వాయిస్,సుల్తానాబాద్, నవంబర్ 16: సెలవు రోజు కావడంతో తమ్ముడిని కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుందామని వచ్చిన చిన్నారికి కారు రూపంలో మృత్యువు ఎదురై అనంత లోకాలకు చేరుకుంది. తమ్ముడిని కలిసిన ఆనందం కాసే పైన లేకుండానే మృతి చెందడంతో తమ్ముడు తో పాటు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం, తుళ్లూరు గ్రామానికి చెందిన శివ హాసిని ( 8 ) సంవత్సరాలు తన తమ్ముడు మొట శ్రావణ్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శాస్త్రి...