రోహిణి కార్తె ఎండల్లో రోళ్లు కూడ పలుగుతాయి.

రోహిణి కార్తె ఎండల్లో రోళ్లు కూడ పగులుతాయి.. ఈ ఏడాదిలో రోహిణి కార్తె ఎప్పటి నుంచి.. జనం వాయిస్, వెబ్ డెస్క్, మే 24: భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడికి అత్యంత ప్రాధాన్యం ఉంది. నవగ్రహాలలో రాజుగా పరిగణించే సూర్య భగవానుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు.అలాగే నక్షత్రాల మార్పు కూడా భూమిపై వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో సూర్యుడు Rohini Nakshatraలోకి ప్రవేశించనున్నాడు. ఈ రోహిణి కార్తెలోకి...