జాహ్నవి కందుల కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం.
జాహ్నవి కందుల కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం.అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి.29 మిలియన్ డాలర్ల ఒప్పందానికి సియాటెల్ అంగీకారం.పోలీసు అధికారి నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు.జనం వాయిస్, న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో మృతి చెందిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి 29 మిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వడానికి సియాటెల్ నగరం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.262 కోట్లకు సమానం. 2023 జనవరి 23న సియాటెల్‌లో రోడ్డు దాటుతున్న సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం...