రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె.
రేపట్నుంచే ఆర్టీసీ సమ్మె.- నేటి అర్ధరాత్రి నుంచే నిలిచిపోనున్న బస్సులు. - ఇదే చివరి సమ్మె కావాలి: జేఏసీ. జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 21: ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగబోతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో సమ్మె తథ్యమని స్పష్టమవుతున్నది. ఇదే జరిగితే మంగళవారం అర్ధరాత్రి నుంచే మొదటి డ్యూటీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈలోగా సమ్మెను నిరోధించేందుకు ప్రభుత్వం ఏవైనా చర్యలు చేపడితే తప్ప ఈ నెల 22 నుంచి...