వారికి రైతు భరోసా కట్.. రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్.
వారికి రైతు భరోసా కట్.. రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ ట్విస్ట్. జనం వాయిస్, వెబ్ డెస్క్, జూన్ 22: తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది.ఆర్థిక భారం ఎక్కువైనా సరే.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో జరగనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ నిధులను విడుదల చేయనున్నారు.ఈ విడతలో మొత్తం 73 లక్షల...