స్నేహితుల కోసం ప్రాణత్యాగం.
స్నేహితుల కోసం ప్రాణత్యాగం. - అనురూప్‌కు ఘన నివాళి- ముఖ్యమంత్రి సంతాపం- కుటుంబానికి అండగా ప్రభుత్వంజనం వాయిస్, హైదరాబాద్, జూన్ 9: ముగ్గురు స్నేహితుల ప్రాణాలను కాపాడి తన ప్రాణాలను అర్పించిన తెలంగాణ యువకుడు కోడూరు అనురూప్ రెడ్డికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అత్యంత విషాదకరమైన ఈ సంఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. అనురూప్ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, మానవతా విలువలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున అనురూప్ తల్లిదండ్రులు, సోదరుడు...