సహారా డిపాజిట్లు వెంటనే చెల్లించాలి.. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం!
సహారా డిపాజిట్లు వెంటనే చెల్లించాలి.. లేదంటే ఆత్మహత్యలే శరణ్యం! కాలపరిమితి తీరినా పైసలివ్వడం లేదు.. మంచిర్యాలలో సహారా బాధితుల ఆందోళన. ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి. జనం వాయిస్, మంచిర్యాల, (మే 27): మంచిర్యాల : సహారా ఇండియా సంస్థలో తాము చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ల కాలపరిమితి ముగిసి 4-5 ఏళ్లు గడుస్తున్నా యాజమాన్యం డబ్బులు చెల్లించకపోవడంపై మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమావేశమైన బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది బాధితులకు సహారా...