ధనుష్‌తో మరోసారి జతకడుతున్న సాయిపల్లవి.
ధనుష్‌తో మరోసారి జతకడుతున్న సాయిపల్లవి.జనం వాయిస్, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది ‘మారి 2’ చిత్రంలోని రౌడీ బేబీ పాట. ఆ పాటతో పాటు ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ఈ క్రేజీ జోడీ మరోసారి వెండితెరపై కలిసి కనిపించబోతున్నట్లు సమాచారం.ధనుష్ కెరీర్‌లో 55వ చిత్రంగా తెరకెక్కుతున్న తాజా సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ...