పేరు మార్చుకోనున్న సమంత..?

పేరు మార్చుకోనున్న సమంత..? జనం వాయిస్, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ నెలలో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో, సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశీస్సులతో ఈ వివాహం సాదాసీదాగా జరిగింది. వివాహం తర్వాత కూడా సమంత తన సినీ కెరీర్‌లో చురుగ్గా కొనసాగుతూ కొత్త చిత్రాలపై దృష్టి పెట్టారు.ఇదిలా ఉండగా, సమంత తన పేరులో మార్పు...