రామగుండం మున్సిపల్ ఆఫీస్ ముందు పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన.
రామగుండం మున్సిపల్ ఆఫీస్ ముందు పారిశుధ్య కార్మికుల ఆందోళన.జెసిబి అడ్డుకున్న పారిశుద్ధ్య కార్మికులు.జనం వాయిస్, గోదావరిఖని మే 25:రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులను పట్టించుకోవడంలేదని కార్మికులు ఆందోళనకు దిగారు. ఇటీవల ఓ మహిళ పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఎండ తీవ్రత తట్టుకోలేక విశ్రాంతి తీసుకుందాం అని మహిళ చెట్టు కింద కూర్చొని నిద్రిస్తున్న సమయంలో వడ దెబ్బకి మహిళ కార్మికురాలు మరణించింది. ఈ సందర్భంగా మహిళా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కుటుంబ సభ్యులు మహిళా కోసం...