తెలంగాణ కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు.

తెలంగాణ కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు.బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు.పదవీ విరమణ చేసిన రామకృష్ణారావు.అధికారులు ఘనంగా అభినందనలు.జనం వాయిస్, హైదరాబాద్, జూన్‌ 30: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖల కార్యదర్శులు, సచివాలయ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి...