విద్యార్థులకు ఉద్యోగులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు.

విద్యార్థులకు ఉద్యోగులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు.జనం వాయిస్, హైదరాబాద్, జనవరి 09: తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ తీపి కబురు అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి పండుగ సెలవులను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు వరుసగా ఏడు రోజుల పాటు సెలవులు అమల్లో ఉండనున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.ప్రభుత్వ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి...