ఆర్థిక ఇబ్బందులతో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య..!

ఆర్థిక ఇబ్బందులతో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య..! - మరణాంతరం వెలుగులోకి వచ్చిన గెలుపు.జనం వాయిస్ ,సంగారెడ్డి:తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్ పదవి కోసం లక్షలు, కోట్లు కుమ్మరిస్తు న్నారు. గతంలో చూడని విధంగా డబ్బు, మద్యం, గోల్డ్, సిల్వర్, గిఫ్ట్‌లు ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఉప సర్పంచ్ పదవి కీలకం కావడంతో.. వార్డు మెంబర్లు కూడా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. వార్డు మెంబర్‌గా గెలవడానికి ఒక ఎత్తైతే.....