కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే సర్పంచ్ గా గెలిపించాలి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే సర్పంచ్ గా గెలిపించాలి.-గద్దలపల్లి ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు సర్వేశ్.జనం వాయిస్, మంథని:కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే సర్పంచ్ గా గెలిపించాలని గద్దలపల్లి ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు సర్వేశ్ తెలిపారు.మంథని మండలం గద్దలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కోరవేని కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేపట్టారు.ఈ సందర్భంగా సర్వేశ్ కార్యకర్తలతొ మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిని...