ఇద్దరు భార్యలతో నామినేషన్లు…ఏ భార్యను సర్పంచ్ చెయ్యాలనే సందిగ్ధంలో భర్త.

ఇద్దరు భార్యలతో నామినేషన్లు… ఏ భార్యను సర్పంచ్ చెయ్యాలనే సందిగ్ధంలో భర్త! జనం వాయిస్,సిద్దిపేట, డిసెంబర్ 06: సర్పంచ్ పదవికి నామినేషన్ లో ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట–భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు అయ్యింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. నవంబర్‌ నెల 30న తన మొదటి భార్యతో సర్పంచ్‌ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు వేయించారు.నామినేషన్‌ పత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే స్క్యూటీలో ఎక్కడ తొలగిస్తారోనన్న భయంతో రెండో భార్యతో...