తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల హీట్.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల హీట్.- పల్లె రాజకీయాల్లో నూతన సమీకరణలు- సర్కారు ప్రభావం vs స్థానిక అసంతృప్తి- గ్రామీణ ఓటరు తీర్పు ఏ దిశలో?జనం వాయిస్, తెలంగాణ: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు గ్రామీణ రాజకీయాల్లో అసలు శక్తి ఎవరిది అనేది తేల్చే కీలక సమరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే గ్రామీణస్థాయి ఎన్నికల్లో నాయకుల వ్యక్తిగత ప్రమేయం, స్థానిక సమస్యలు, పాత వర్గపోరుల ప్రభావం వంటి అంశాలు ఎక్కువ పనిచేస్తాయి. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలూ వేర్వేరు వ్యూహాలతో రంగంలోకి...