ప్రేమ ఎంత మధురం.-సర్పంచ్ పోటీకి లవర్‌తో నామినేషన్.
ప్రేమ ఎంత మధురం.-సర్పంచ్ పోటీకి లవర్‌తో నామినేషన్. జనంవాయిస్, తెలంగాణ: ప్రేమించిన యువతితో సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయించి, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడో యువకుడు. జిల్లావ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ఈ సంఘటన సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో జరిగింది.గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌గౌడ్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే తాళ్లపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది.దీంతో తన ప్రేమించిన శ్రీజతో నామినేషన్ వేయించాలని అనుకున్నాడు. తమ కూతురు కనిపించడం లేదంటూ శ్రీజ తల్లిదండ్రులు సంగారెడ్డి రూరల్...