నూతన మేనేజర్ ను సన్మానించిన రిలే ఏ సీఎం సెక్షన్ అధికారులు మరియు కార్మిక బృందం.
నూతనమేనేజర్ ను సన్మానించిన రిలే ఏ సీఎం సెక్షన్ అధికారులు మరియు కార్మిక బృందం.జనం వాయిస్, పెదపల్లి, జూన్ 16:రామగుండం ఆర్జి 2 ఏరియా వకీల్ పల్లి గనికి నూతనంగా వచ్చినటువంటి మేనేజర్ ను అధికారులు మరియు కార్మికులు శాలువతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రిలే ఏ అడిషనల్ మేనేజర్ మేక్కొండ శ్రీనివాస్ మాట్లాడుతూ వకీల్ పల్లి గనిలో మేనేజర్ గా విధులు నిర్వహించిన పాక రవికిరణ్ కొత్తగూడెంకు బదిలీపై వెళ్లడంతో తన స్థానంలో నూతనంగా వచ్చినటువంటి మేనేజర్ మల్లేశం కు స్వాగతం...