కేంద్రం సంచలన నిర్ణయం..ఈ ప్రాంతాల్లో పవర్ బ్యాంక్‌ల వాడకం నిషేధం.
కేంద్రం సంచలన నిర్ణయం.. ఈ ప్రాంతాల్లో పవర్ బ్యాంక్‌ల వాడకం నిషేధం.జనం వాయిస్, న్యూఢిల్లీ: విమాన ప్రయాణికుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విమానాల్లో ప్రయాణించే సమయంలో పవర్ బ్యాంక్‌లను ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ పౌర విమానయాన నియంత్రణ సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసేందుకు పవర్ బ్యాంక్‌లను ఉపయోగించరాదని స్పష్టం చేసింది. అలాగే విమానాల్లో అందుబాటులో ఉన్న విద్యుత్ ప్లగ్‌లకు...