దుఃఖాన్ని దిగమింగుకొని సేవా కార్యక్రమాలు.
దుఃఖాన్ని దిగమింగుకొని సేవా కార్యక్రమాలు.- రామిళ్ల దంపతుల సేవాభావం అభినందనీయం. - కుమారుడి వర్ధంతి సందర్బంగా అమ్మ పరివార్ లో ఆశ్రమంలో నిరాశ్రయులకు అన్నదానం.జనం వాయిస్, గోదావరిఖని, మే 23:కరోనా కారణంగా వారం రోజుల వ్యవధిలో ఇద్దరు కుమారులను కోల్పోయిన గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన రామిళ్ల రామలింగం–మంగళ దంపతులు గత ఐదు సంవత్సరాలుగా వారి జ్ఞాపకార్థం సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. శనివారం తమ కుమారుడు రామిళ్ల శైలేంద్రకుమార్ ఐదవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఫైవ్ ఇంక్లైన్...