శాసనసభ నిర్వహణపై తీవ్ర విమర్శలు.

శాసనసభ నిర్వహణపై తీవ్ర విమర్శలు.- సమయపాలన పాటించడంలేదని హరీష్ రావు ఆరోపణలు.- టీ బ్రేక్ పేరుతో గంటల విరామంపై ప్రశ్నలు.- ప్రజా సమస్యల కంటే ఎన్నికల ప్రచారానికే ప్రాధాన్యతా?.జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ శాసనసభ నిర్వహణపై బీఆర్ఎస్ నేత టి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సభకు అవసరమైన గౌరవం, సమయపాలన పాటించడంలేదని ఆరోపిస్తూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. శాసనసభను రాజకీయ వేదికలా మార్చేశారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో సాధారణంగా టీ బ్రేక్ 10 నిమిషాలు, లంచ్ బ్రేక్ అరగంట...