గ్రామీణ మహిళలకు అండగా ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనాలు.

గ్రామీణ మహిళలకు అండగా ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనాలు.- ప్రతి గ్రామంలో రూ.10 లక్షలతో మహిళా భవనాలు.- 200 గజాల్లో, 552 చదరపు అడుగుల్లో నిర్మాణం.- ప్రభుత్వ స్థలాల గుర్తింపుతో పనులు చేపట్టాలన్న ఆదేశాలు.- మంత్రి సీతక్క.జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 24: గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాలు, గ్రామ స్థాయి సంస్థలు, ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్‌లకు శాశ్వత వేదికగా నిలిచే భవనాల నిర్మాణానికి సవరించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది....