సంక్రాంతి వేళ మందుబాబులకు షాక్.. మద్యం ధరలు పెంపు.
సంక్రాంతి వేళ మందుబాబులకు షాక్.. మద్యం ధరలు పెంపు.- అన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10 పెంపు.- రిటైలర్ల మార్జిన్‌లో ఒక శాతం పెంపు.- కొన్ని బ్రాండ్లు, బీరు, వైన్‌లకు మినహాయింపు.జనం వాయిస్, అమరావతి: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను భారీగా పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల మద్యం బాటిళ్లపై రూ.10 పెంపు చేయడంతో పాటు, రిటైలర్ల మార్జిన్‌ను ఒక శాతం పెంచినట్లు అధికారులు వెల్లడించారు.ఈ ధరల పెంపు ఐఎంఎఫ్ఎల్,...