బళ్లారిలో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడి కాల్పులు.
బళ్లారిలో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడి కాల్పులు.-గన్‌మన్ తుపాకీ లాక్కుని 2 రౌండ్లు కాల్చిన సతీశ్‌రెడ్డి. -తప్పించుకున్న మాజీ మంత్రి. -ఒకరి మృతి.. సతీశ్‌కు గాయాలు.జనం వాయిస్, బళ్లారి, జనవరి 02: కర్ణాటక మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్లారిలో హవంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్లారి నగర ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడు సతీశ్‌రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే జనార్దన్‌రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనతో బళ్లారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాలి జనార్దన్‌రెడ్డి, బళ్లారి రూరల్...